తిరుమల శ్రీవారి సమాచారం   🦑ఓం...నమో...వేంకటేశాయా...🦑    🔔 తిరుమల దర్శనం 🔔
👉ఈరోజు తేదీ  12.03.2018  సోమవారం ఉదయం 5 గంటల సమయానికి,
👉సర్వదర్శనం కోసం 24 కంపార్టమెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు
👉కంపార్టమెంట్లలో భక్తులు ఉదయం 10-12 గంటల మధ్య సర్వదర్శనం పూర్తి చేసుకొని ఆలయం వెలుపలికి రావచ్చు
👉కాలి నడక మార్గంలో అలిపిరి నుండి 14000 శ్రీవారిమెట్టు నుండి 6000 మందికి దివ్యదర్శనం స్లాట్స్ కేటాయిస్తారు 

Image result for ttd darshanam

👉స్లాట్స్ మేరకు ఉ. 8 గం. తరువాత నేరుగా దివ్యదర్శనానికి అనుమతిస్తారు
👉ప్రత్యేక ప్రవేశ దర్శనం (₹: 300) భక్తులు ఉదయం 8-9 గంటలకు దర్శనం పూర్తయి ఆలయం వెలుపలికి రావచ్చును.
👉నిన్న మార్చి 11 న67,657 మంది భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం లభించినది.
‌ ‌
👉నిన్న 28,495 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.
👉నిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిన నగదు కానుకలు ₹: 2.59 కోట్లు..
👉నిన్న శ్రీవారి వివిధ ట్రస్టులకు భక్తులు అందించిన విరాళాలు అన్నప్రసాదం ట్రస్టు: ₹ 15.88 లక్షలు .
సోమవారం ప్రత్యేక సేవ:విశేష పూజ
🦑ఓం...నమో...వేంకటేశాయా... 🦑


మరింత సమాచారం తెలుసుకోండి: