ఓం నమో వేంకటేశాయ!!
ఈరోజు శనివారం 31-03.2018  ఉ!! 5 గంటల సమయానికి.... తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.స్వామి దర్శనం కోసం 29 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. 
 Image result for tirumala devasthanam
సర్వదర్శనానికి 14 గంటల  సమయం పడుతుంది. కాలినడక భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేష దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. నిన్న మార్చి 30 న 81,665 మంది భక్తులకు శ్రీవరి ధర్శనభాగ్యం కలిగినది.
‌ ‌
నిన్న 37,751 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹:2.55 కోట్లు.


మరింత సమాచారం తెలుసుకోండి: