తిరుమల దర్శనం ఈ రోజు రద్దీ: *సాధారణం ఈరోజు తేదీ *08.04.2018* *ఆదివారం* ఉదయం *5* గంటల సమయానికి,సర్వదర్శనం కోసం *15*కంపార్టమెంట్లలో భక్తులునిరీక్షిస్తున్నారు.కంపార్టమెంట్లలో భక్తులుమధ్యాహ్నం *11-12* గంటల మధ్యసర్వదర్శనం పూర్తి చేసుకొనిఆలయం వెలుపలికి రావచ్చుకాలి నడక మార్గంలోఅలిపిరి నుండి 14000శ్రీవారిమెట్టు నుండి 6000మందికి *దివ్యదర్శనం స్లాట్స్* కేటాయిస్తారు స్లాట్స్ మేరకు *ఉ. 8 గం.* తరువాత నేరుగా దివ్యదర్శనానికిఅనుమతిస్తారు ప్రత్యేక ప్రవేశ దర్శనం(₹: 300) భక్తులు ఉదయం*10* గంటలలోగా దర్శనం పూర్తయిఆలయం వెలుపలికి రావచ్చును.నిన్న ఏప్రిల్ *07* న *75,080* మంది భక్తులకు స్వామి వారిదర్శనభాగ్యం లభించినది.
నిన్న *37,439* మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించిమొక్కు ల్లించుకున్నారు.నిన్న స్వామివారికి భక్తులు హుండీ ద్వారా సమర్పించిన*నగదు కానుకలు ₹: 3.02* కోట్లు.నిన్న శ్రీవారి వివిధ ట్రస్టులకుభక్తులు అందించిన విరాళాలు అన్నప్రసాదం ట్రస్టు: ₹ 1.50 లక్షలు ఈ రోజు *08.04.2018 ఆదివారం*⛩ ఆలయ నిత్య కార్యక్రమాలు ⛩ఉదయాత్పూర్వం *2.30 - 3.00*సుప్రభాతంఉ.పూ *3.30 - 4.00*తోమాల సేవ (ఏకాంతం)ఉ. *4.00 - 4.15* కొలువు, పంచాంగ శ్రవణం(ఏకాంతం)ఉ. *4.00 - 4.30*మొదటి అర్చన,సహస్రనామార్చన (ఏకాంతం)ఉ. *6.30 - 7.00*మొదటి ఘంటారావం, బలి,శాత్తుమురఉ. *7.00 - సా. 7.30*శుద్ది, రెండో అర్చన (ఏకాంతం),రెండో ఘంటారావం, మొ.ఉ. *7.30 - సా. 7.00**సర్వదర్శనం*మ. *12.00 - సా. 5.00*కళ్యాణోత్సవం, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, ఊంజల్ సేవసా. *5.30 - 6.30*సహస్రదీపాలంకరణ సేవరా. *7.00 - 8.00*శుద్ది, రాత్రి కైంకర్యాలు(ఏకాంతం), రాత్రి ఘంటారావంరా. *8.00 - 1.00* *సర్వదర్శనం*రా. *1.00 - 1.30*శుద్ది, ఏకాంతసేవకు ఏర్పాట్లురా. *1.30 ఏకాంతసేవ*