తిరుమల సమాచారం ఓం నమో వేంకటేశాయ!! ఈ రోజు గురువారం *05.07.2018  ఉ!! 5 గంటల సమయానికి _తిరుమల°:22C° - 31C°,_• నిన్న *75,877* మంది భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలిగినది.• వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో *06* గదుల్లో భక్తులు, సర్వదర్శనం కోసం వేచియున్నారు,• ఈ సమయం సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులు *10* గంటల తరువాత శ్రీవారి దర్శనానికి వెళ్ళవచ్చును.• సర్వదర్శనం టోకెన్ పొందినవారి (ఫ్రీ టోకెన్) వారికి *03* గంటల సమయం పట్టవచ్చును.
Image result for ttd devasthanam tirumala

*ప్రత్యేక దర్శనం* (₹: 300) వారికి *02* గంటల సమయం పట్టవచ్చును.• శ్రీవారి నడక మార్గమైన అలిపిరి *14 వేలు* శ్రీవారి మెట్టు *6 వేలు* ‌‌‌‌ *దివ్యదర్శనం* టోకెన్లు మాత్రమే జారీ చేయబడును, • దివ్యదర్శనం *(20వేలు)* కోటా పూర్తి అయిన తరువాత వచ్చే భక్తులు, సర్వదర్శనం భక్తులతో కలిసి శ్రీవారిని దర్శించుకోవాల్సి ఉంటుంది,• *దివ్యదర్శనం* టోకెన్ పొదిన భక్తులను ఉ: *08* గంటల తరువాత వారికి కేటాయించిన సమయానికి దర్శనానికి అనుమతిస్తారు.• నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు *₹:3.25* కోట్లు.• నిన్న *29,949* మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.
Image result for ttd devasthanam tirumala


మరింత సమాచారం తెలుసుకోండి: