సర్వదర్శనం టోకెన్ పొందినవారి (ఫ్రీ టోకెన్) వారికి *03* గంటల సమయం పట్టవచ్చును.• *ప్రత్యేక దర్శనం* (₹: 300) వారికి *02* గంటల సమయం పట్టవచ్చును.• శ్రీవారి నడక మార్గమైన అలిపిరి *14 వేలు* శ్రీవారి మెట్టు *6 వేలు* *దివ్యదర్శనం* టోకెన్లు మాత్రమే జారీ చేయబడును, • దివ్యదర్శనం *(20వేలు)* కోటా పూర్తి అయిన తరువాత వచ్చే భక్తులు, సర్వదర్శనం భక్తులతో కలిసి శ్రీవారిని దర్శించుకోవాల్సి ఉంటుంది,• *దివ్యదర్శనం* టోకెన్ పొదిన భక్తులను ఉ: *08* గంటల తరువాత వారికి కేటాయించిన సమయానికి దర్శనానికి అనుమతిస్తారు.• నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు *₹:3.25* కోట్లు.• నిన్న *29,949* మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.