సాలగ్రామాల మధ్య పూజింపబడే శివుని ప్రసాదాన్ని స్వీకరించవచ్చును. అలా స్వీకరిస్తే చాంద్రాయణ వ్రతం చేస్తే అభించేంత ఫలితం లభిస్తుంది.  సాలగ్రాము లేకపోతే ఆ శివుని తీర్థ ప్రసాదాలు తీసుకొనరాదని, అవి రక్తమాంసాలతో సమానమని యాజ్ఞవల్క్యుడు, హరీతముని తెలియజేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: