ఓం నమో వేంకటేశాయ!!
• ఈ రోజు సోమవారం, 30.09.2019 ఉదయం 6 గంటల సమయానికి తిరుమల: 20C°-18℃°,భక్తుల రద్దీ సాదారణం.
• నిన్న 86,477 మంది భక్తుల కు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం కల్గినది.
• స్వామివారి సర్వదర్శనం కోసం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 01 గదులలో భక్తులు వేచియున్నారు.
• ఈ సమయం శ్రీవారి సర్వదర్శనాని కి సుమారు 04 గంటలు పట్టవచ్చును.
• నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹: 3 కోట్లు.
• శీఘ్రసర్వదర్శనం(SSD), ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్ ₹:300/-), దివ్యదర్శనం (కాలినడక) వారికి శ్రీవారి దర్శనానికి సుమారుగా రెండు గంటల సమయం పట్టవచ్చును.
గమనిక:
• శ్రీవారి బ్రహ్మోత్సవం నేపద్యంలో ప్రత్యేకదర్శనాలు/విఐపి సిఫార్సు రద్దు.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవ వివరాలు:
30/09/19:
• మధ్యాహ్నం 3గంటల 5వరకు నుండి బంగారు తిరుచ్చి
• సాయంత్రం 5-23 నుండి ధ్వజారోహణం
• రాత్రి 7గంటల నుండి ప్రభుత్వం నుండి పట్టు వస్రాలను సమర్పించనున్న ఏపి సిఎం
• రాత్రి 8గంటల నుండి పెద్దశేష వాహనము
01/10/19:
• ఉదయం 9 గంటల నుండి 11 వరకు చిన్న శేష వాహనము
• రాత్రి 8 గంటల నుండి 10 వరకు హంస వాహనము
02/10/19:
• ఉదయం 9 గంటల నుండి 11 వరకు సింహ వాహనము
• రాత్రి 8 గంటల నుండి 10 వరకు ముత్యపు పందిరి వాహనము
3/10/19:
• ఉదయం 9గంటల నుండి11 వరకు కల్పవృక్ష వాహనము
• రాత్రి 8గంటల నుండి 10 వరకు సర్వభూపాల వాహనము
04/10/19:
• ఉదయం 9గంటల నుండి 11వరకు మోహిని అవతారం
• రాత్రి 7గంటల నుండి గరుడ వాహనము
05/10/19:
• ఉదయం 9గంటల నుండి 11వరకు హనుమంత వాహనము
• రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు గజవాహనము
06/10/19:
• ఉదయం 9గంటల నుండి 11 వరకు సూర్య ప్రభవాహనము
• రాత్రి 8గంటల నుండి 10 వరకు చంద్రప్రభవాహనము
07/10/19:
• ఉదయం 7గంటల నుండి రధోత్సవము
• రాత్రి 8గంటల నుండి 10వరకు అశ్వవాహనము
08/10/19:
• ఉదయం 6గంటల నుండి చక్రస్నానము
• రాత్రి 7గంటల నుండి ధ్వజావరోహణము