# శ్రీ వేదవ్యాస వేద
పాఠశాల, నాగోల్ విద్యార్ధుల వేదపఠనంతో భక్తీ
కోటి దిపోత్సవం ప్రారంభం అయ్యింది.
# ఆ తర్వాత ప్రాంగణంలోని మహశివ లింగానికి ప్రదోషకాల అభిషేకం నిర్వహించారు.
# గాయత్రి నారాయణ బృందంచే శ్రీ లలితా సహస్రనామస్తోత్ర పారాయణం.
# శ్రీ మాడుగుల నాగఫణి శర్మ భక్తులను ఉద్దేశ్యించి ప్రసంగించారు.
# కొండగట్టు ఆంజనేయస్వామికి
కోటి తమలపాకుల
అర్చన నిర్వహించారు.
# ప్రాంగణంలోని చౌకిలపై ఆంజనేయ విగ్రహాలకు భక్తులచే
కోటి తమలపాకుల అర్చన.
# ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి కళ్యాణం నిర్వహించారు.
# పల్లకీలపై కొండగట్టు ఆంజనేయస్వామి, ఒంటిమిట్ట ఉత్సవమూర్తుల ఊరేగింపు నిర్వహించారు. పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి, మైసూరు అవధూత దత్తపీఠం పీఠాధిపతి అతిథి... జస్టిస్ మానవేంద్రనాధ్ రాయ్, ఆంద్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి. సిటీ మొత్తం నుండి ఎంతోమంది భక్తు శ్రద్ధలతో ఈ దీపొత్సవంలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం జరిగే కార్తికమాసం భక్తి
కోటి దీపోత్సవం ఈ సంవత్సరం మరింత శోభాయమానంగా జరుగుతుంది.