అపొహ : గణపతికి నవరాత్రులు లేవని గతంలో వాటిని బాలగంగాధర్ తిలక్ ప్రవేశ పెట్టాడని, కొందరి అభిప్రాయం. కాని నిజం అదికాదు.
వాస్తవం : చరిత్ర ప్రకారం మొట్టమొదట తిలక్ గణపతి నవరాత్రులను ప్రారంభించినప్పటికీ గణపతి నవరాత్రులను, ఆ పూజావిధానాన్ని తిలక్ సృష్టించలేదు. దేవి నవరాత్రులు, శ్రీరామ నవరాత్రులు మాదిరిగానే గణపతి నవరాత్రులు కూడా ‘‘ గాణాపత్యం’’ అంటే వినాయకుని పూజించే పూజా విధానంలో యొదటి నుండి ఉన్నవి.
మరింత సమాచారం తెలుసుకోండి: