అపొహ : సత్యబామ నరకాసురుడ్నీ వధించిన కారణంగా ఏర్పడిందే దీపావళి పండుగ అనేది.
వాస్తవం : వ్యాసమహర్షి భాగవతంలో చెప్పిన కధని పరిశీలించి చూసినట్లయితే నరకాసురుణ్నీ సత్యభామ వధించలేదు. శ్రీకృష్టుడు వధించాడు అన్న విషయం స్పష్టమవుతుంది. ఇదీ నిజం !
మరింత సమాచారం తెలుసుకోండి: