రసగుల్లాలను మనందరమూ స్వీటుగానే పరిగణిస్తుంటాము. కానీ పశ్ఛిమబెంగాళ్ రాష్ట్ర రాజధాని అయిన కోల్కత్తాలో ఉదయంపూట కాళికాదేవికి నైవేద్యంగా రసగుల్లాలనే పెడతారు. తర్వాత భక్తులందరికీ ప్రసాదంగా పెడతారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: