భాగవతంలో నారదుని పూర్వజన్మ వృత్తాంతం మొత్తం వుంది. ఆయన దాసీపుత్రుడిగా జన్మించి బాగవతోత్తముల సేవ చేసుకున్నాడు. ఆ కారణముగా సత్సాంగత్య ప్రబావముచేత, భగవంతుని అనుగ్రహముచేత ‘ నారదునిగా’ జన్మించాడు.
పూర్వజన్మ సంస్కారము వలనే నారదుడు సదా ‘ నారాయణ ’ నామం జపిస్తూంటాడు.
మరింత సమాచారం తెలుసుకోండి: