పాప ధనం ద్వారా వచ్చిన అన్నాన్నీ శ్రాద్ధాన్నమున్నమునూ, సూతకన్నాన్నీ, మామగారింట పనిచేయకుండా తినగా మిగిలిన అన్నాన్నీ భృతుల భోజనాన్ని తిన్న దోషము కలుగుతుంది. అట్లే పొంగలిని భగవంతునికి అర్పించనిదే తినరాదు. అటుల చేసినచో పాలలో మజ్జిగ కలిపి తాగిన దోషం కలుగుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: