‘‘ యజ్ఞం ’’ అను శబ్దం ‘‘ యజ దేవపూజయాం’’ అనుదాతువు నుండి ఏర్పడింది. దైవపూజే యజ్ఞం. ’’యజయే ఇతి యజ్ఞ: యజ:’’ ఎన్నో యజ్ఞ యాగదులచేత యోగ దాయకుడైన పరమేశ్శరుని యోగీశ్యరత్వానికి ’య’ కారం ప్రతీకగా చెప్పబడింది. యజ్ఞం వలన స్వార్దం నశించి, త్యాగం అబ్బుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: