ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క తల్లి తండ్రులు తమ పిల్లలు ఆరోగ్యంగా సంతోషంగా జీవించాలని కోరుకుంటారు. అంతే కాకుండా మంచి విద్యాబుద్ధులు నేర్చుకోవాలని కళలు కంటుంటారు. అంతే కాకుండా పిల్లలు కూడా చదువుకోవడానికి చాలా శ్రద్ధ చూపుతుంటారు. ఒక వయసు వచ్చాక వారిలో చదువు విషయంలో ఇతరులతో పోటీని కలిగి ఉంటారు. అయితే ప్రతి ఒక్కరూ మంచిగా చదువుకోవాలంటే ఆ కెహెధువుల తల్లి సరస్వతీ దేవి అనుగ్రహం తప్పక కలిగి ఉండాలి. అలాంటి వారంతా ఏమి చేస్తే సరస్వతి దేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుందో ఇప్పుడు తెలుసుకోండి.

ప్రతి ఒక్క విద్యార్థి కూడా చదువు పట్ల గౌరవం కలిగి ఉండాలి. మనము ఏదైనా పని చేసే ముందు ఆ పని పట్ల గౌరవం కలిగి ఉంటే అది త్వరగా మనకు సిద్ధిస్తుంది. అలాగే సరస్వతి దేవి పట్ల ప్రతి విద్యార్థికి గౌరవంతో పాటుగా భక్తి చాలా అవసరం. ప్రసతి రోజూ సరస్వతి దేవిని మీరు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఈ విధంగా పూజించడం వలన మీరు చదువులో మంచి జ్ఞానాన్ని సంపాదిస్తారు. మరియు ఇలా చేయడం వల్ల మీకు మంచి జ్ణానంతో పాటుగా, సంపద, ఆనందం, కీర్తి వంటివి లభిస్తాయి. అయితే ఈ సందర్భంగా ఒక్కొక్క రాశి వారు ఏ మంత్రాన్ని జపించాలి అనేది కింద తెలుసుకోండి.

మేష రాశి కలిగి ఉన్న వారు ఈ మంత్రాన్ని జపించవలెను... ‘ఓం వాగ్ దేవి వగిశ్వరి నమః'

వృషభ రాశి కలిగి ఉన్న వారు ఈ మంత్రాన్ని జపించవలెను.... ‘ఓం కౌముది జ్ణానదయాని నమః'

మిథున రాశి కలిగి ఉన్న వారు ఈ మంత్రాన్ని జపించవలెను.... ‘ఓం మా భువనేశ్వరి సరస్వతియే నమః'

కర్కాటక రాశి కలిగి ఉన్న వారు ఈ మంత్రాన్ని జపించవలెను....‘ఓం మా చంద్రిక దైవాయ నమః'

సింహరాశి కలిగి ఉన్న వారు ఈ మంత్రాన్ని జపించవలెను .....‘ఓం మా కమల్హాస్ వికాసిని నమః'

కన్య రాశి కలిగి ఉన్న వారు ఈ మంత్రాన్ని జపించవలెను ......‘ఓం మా ప్రణవనాధ్ వికాసిని నమః'

తుల రాశి కలిగి ఉన్న వారు ఈ మంత్రాన్ని జపించవలెను ......‘ఓం మా హన్సువాహిని నమః'

వృశ్చిక రాశి కలిగి ఉన్న వారు ఈ మంత్రాన్ని జపించవలెను ...... ‘ఓం శారద దేవి చంద్రకాంతి నమః'

ధనస్సు రాశి కలిగి ఉన్న వారు ఈ మంత్రాన్ని జపించవలెను ..... ‘ఓం జగతి వీణవదిణి నమః'

మకర రాశి కలిగి ఉన్న వారు ఈ మంత్రాన్ని జపించవలెను .....‘ఓం బుద్ధదత్రి సుధమూర్తి నమః'

కుంభ రాశి కలిగి ఉన్న వారు ఈ మంత్రాన్ని జపించవలెను .....‘ఓం జ్ణాన ప్రకాశిని బ్రహ్మచారిని నమః'

పై మంత్రాలు కనుక ఆయా రాశుల వారు జపించినట్లయితే మీకు చదువులో మంచి ఫలితాలను పొందుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: