నరకాసురుడనే రాక్షసుడిని అంతం చేయడం వల్ల మరుసటి దినమున అతడి పీడ విరగడయింది ఆనందంలో ప్రజలు దీపావళి పండుగను చేసుకుంటున్నారని కొంతమంది పురాతన పండితులు తెలియజేశారు. ఈ పండుగను కుల మతంగా బేధాలు లేకుండా చేసిన ఈ పండుగను చేసుకుంటారు. చెడు నుంచి మంచి గెలిచింది కాబట్టి ఇ పండుగను విజయానికి సంకేతంగా చేసుకుంటాం అన్నట్లుగా కొంతమంది పండితులు తెలియజేస్తున్నారు.
ఈ పండుగ ప్రతి సంవత్సరం ఆశ్వయుజ అమావాస్య దినమున వస్తుందట. దీపావళి రోజున లక్ష్మీపూజ ను పూజిస్తారు. ఆ వెలిగించిన జ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా భావించడం జరుగుతుంది.ఇ దీపాలంకరణ ఇంటిల్లిపాది ఆనందానికి, నవ్వులకు సిరిసంపదలకు చిహ్నంగా భావిస్తారు. ముఖ్యంగా మహిళలు ఈ దీపాలను ఏదైనా నదులలో వదలడం వల్ల వారికి చాలా మంచి జరుగుతుందట. ఈ రోజున మహాలక్ష్మీ పూజ జరుపుకుంటారు. అందుకు కూడా ఒక ఒక కారణం ఉన్నది వాటి గురించి చూద్దాం.
అందుకనే ఈ రోజున మహాలక్ష్మి పూజ చేసుకుంటారు అందరూ.