ఇలాంటి స్త్రీలతో పొరపాటున కూడా సంబంధం పెట్టకోకూడదని శాస్త్రం చెబుతోంది. అంత కన్నా  పాపం కలియుగంలో మరొకటి ఉండదట. ఇలాంటి స్త్రీల జోలికి వెళ్తే జీవితం సర్వ నాశనం అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి, సంసారం పవిత్రమైనవి. స్త్రీ పురుషుల పెళ్ళై దంపతులుగా జీవనం సాగిస్తూ ఉంటారు. మగవారు పెళ్లి చేసుకున్న తర్వాత భార్య విషయంలో కొన్ని బాధ్యతలను పాటించాలి.అలాగే భార్య కూడా భర్త విషయంలో కొన్ని బాధ్యతలను కలిగి ఉండాలి. అసలు పెళ్లయిన తర్వాత భార్య భర్తలు ఎలా ఉండాలి..? ఎలా ఉంటే వారి ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయి..? ఎలా ఉంటే వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతాయి..? పండితులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

మగవారు పెళ్లి చేసుకున్న భార్యకు కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి ఇవ్వాలి. అంతే కాదు స్త్రీ రజస్వల అంటే నెలసరి సమయంలో పురుషుడు ఆమెకు దూరంగా ఉండాలి. అంతేకాదు రజస్వల తర్వాత పది రోజుల్లో కలిస్తే మగ పిల్లలు పుడతారని, బేసి సంఖ్యలో కలిస్తే ఆడ పిల్లలు పుడతారని దైవ శాస్త్రాలు చెబుతున్నాయి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే పగటి పూట సంధ్యా సమయంలో భార్య భర్తలు లైంగికంగా కలవకూడదు. ఇలా చేయడం వల్ల వారు చేయాల్సిన పనిని నిర్లక్ష్యం చేస్తున్నందుకు తగిన శాస్త్రి జరుగుతుందని శాస్త్రం చెబుతోంది.

 పరాయి స్త్రీల పట్ల కామవాంఛ అనేది మహా పాపం అని శాస్త్రం చెబుతోంది. తనకంటే పెద్దదైన మహిళ  మరియు గర్భంతో ఉన్న ఆడ వాళ్ళ జోలికి వెళ్తే సర్వ నాశనం జరుగుతుందని శాస్త్రం చెబుతోంది. మరి లావుగా లేదా మరీ సన్నగా ఉన్న ఆడవాళ్ళ తో శారీరక సంబంధం మంచిది కాదని తెలియజేస్తుంది. గురు ప్రదేశం మరియు దైవ ప్రదేశం, యజ్ఞయాగాలు చేసే ప్రదేశాల్లో పురుషులు స్త్రీలకు దూరంగా ఉండాలి. స్త్రీ, పురుషుల కలయిక ప్రకృతి సిద్ధంగా ఉండాలి కానీ తారుమారుగా ఉంటే అంతా తారుమారుగా ఉన్న సంతానమే కలుగుతారట. మగవారు పడకగదిలో కుడికాలు పెట్టి మంచం ఎక్కాలని అలాగే ఆడవారు ఎడమకాలు పెట్టి ఎక్కాలని సూచన. ఇలా సంసారాన్ని నియమ నిబంధనలతో నీతిగా సాగించడం వల్ల వారి జీవితం సంతోషంగా ఉంటుందని సూచన.

మరింత సమాచారం తెలుసుకోండి: