పూర్వపు కాలంలో ఎన్నో పురాతనమైన వాటికి మనం చూసే ఉన్నాము ఎన్నో పద్ధతులు కూడా ఉండేవి. కానీ వాటిని ఈ మధ్యకాలంలో ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. మహిళలు ఎక్కువగా కట్టు బొట్టు మరింత అందాన్ని తెచ్చి పెడతాయని చెప్పవచ్చు. ముఖ్యంగా పెళ్లి కాని వారైతే అందం ఆకర్షణ కోసం ఎక్కువగా పలు రకాల వస్తువులను ధరించడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి వాటిలో గాజులు కూడా ఒకటి.గాజులు ధరించడం వెనుక మనకు తెలియని కొన్ని నిజాలు కూడా ఉన్నాయి. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.


భారతీయ ఆచార వ్యవహారాలు నమ్మకాల ప్రకారం బంగారు వెండి ఆభరణాలు మహిళలకు చాలా శక్తినిస్తాయట. చేతులకు బంగారు గాజులు ధరించడం వల్ల ఎముకలు చాలా గట్టి పడతాయట.అంతేకాకుండా నిరంతరం మన శరీరానికి ఇవి తగులుతూ ఉండడం వల్ల ఇందులో ఉండే కొన్ని సూక్ష్మ పదార్థాలు కూడా నేరుగా శరీరంలోకి ప్రవేశిస్తాయని కొంతమంది శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా బంగారం, వెండి ఆభరణాల వల్ల మన శరీరానికి కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటాయట. ముఖ్యంగా గాజులు ధరించినట్లయితే వారి భర్త కూడా ఎక్కువ కాలం జీవిస్తారని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి.


అందుచేతని హిందువులు ఎక్కువగా ఇలాంటివి పాటిస్తూ ఉంటారు. గాజుల శబ్దం చేస్తూ ఉండడం వల్ల ఆ ఇంటి కి దైవానికి చాలా మంచిదని కొంతమంది నిపుణులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా పూర్వపు కాలంలో మహిళలు మగవారిని చూడవలసి వస్తే కచ్చితంగా వారి ముఖానికి చేతులు లేదా వస్త్రాలను కప్పుకునేవారు ఇందుకు అనుగుణంగానే ఇతర పురుషులు మహిళలకు గౌరవం ఇస్తూ ఉండేవారు. ప్రస్తుత కాలంలో కొంతమంది మాత్రం గాజులు ధరించడానికి అఇష్టంగా ఫీల్ అవుతున్నారు కానీ గాజులు ధరించడం వల్ల అనేక లాభాలు ఉన్నాయని పలు అధ్యయనాలలో తెలియజేయడం జరిగింది. వెండి గాజులు బంగారు గాజులు వంటివే కాకుండా మట్టి గాజులకు కూడా ధరించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: