
ఇక ఏలి నాటి శని ప్రభావం పోవాలి అంటే.. మకరం, మీన,కుంభ రాసి వాళ్లు ఈ ఉగాది రోజున శనివారం రోజు నుంచి వస్తుంది.. కనుక వారికి ఈ శని ప్రభావం పోవాలి అంటే.. శని సోస్త్ర పుస్తకం చదవడం, నువ్వులు దానం చేయడం.. అలాగే ఇనుప పాత్రలని దానం చేయడం.. ముఖ్యంగా నీటి రంగు దుస్తులు, నువ్వులు, నల్లని ఆవు గేదె ఇలా ఏదో ఒకటి అయినా స్తోమత తగ్గట్టుగా దానం చేయడం వంటిది చేయవచ్చు. ముఖ్యంగా నువ్వులు కలిపిన అన్నాన్ని పశువులకు పక్షులకు ఆహారంగా తినిపిస్తే ఏలీ నటి శని ప్రభావం తగ్గే అవకాశం ఉంటుంది. మొత్తానికి ఆవులను పూజించడం చాలా మంచిదని పురాణాలు పండితులు సైతం తెలియజేస్తున్నారు.
ఉగాది నుంచి రామనవమి వరకు జరిపేయి ఉత్సవాలు సైతం ఎక్కువగా ప్రకృతి ఆధారంగానే జరుగుతాయి. అందులో భాగంగానే వసంత నవరాత్రులు చేసుకుంటూ ఉంటారు. పూర్వపు రోజుల్లో ఎక్కువగా మామిడి చెట్టు కింద నిర్వహించేవారు. ముఖ్యంగా ఇలా మామిడి చెట్ల కింద కూర్చొని భోజనం చేయడం చాలా మంచిదట. వాతావరణం మార్పులలో సంభవించిన అనారోగ్య భార్య నుంచి కాపాడేందుకు అమ్మ వారిని సైతం ఎక్కువగా పూజిస్తూ ఉంటారు.