ఈ సంవత్సరం రే పు అ న గా ఆదివారం రోజు మార్చి 6 వ తేదీ న శ్రీరామ నవమి వేడుక జరగబోతుంది . ఇక ఈ సం వత్సరం శ్రీరామ నవమి రోజు దేని కి అనుకూలం గా ఉంది. వేటిపై పెట్టు బడులు పెట్టొచ్చు అనే విషయాలను తెలుసు కోవడానికి జనాలు కూడా చాలా ఆసక్తిని చూపిస్తున్నారు . మరి ఈ సంవత్సరం శ్రీరామ నవమి సందర్భంగా దేనిపై పెట్టు బడు లు పెట్టడం మంచిది. అలాగే ఏ పనులకు శ్రీరామ నవమి ఈ సంవత్సరం బాగుంది అనే వివరాలను తెలుసుకుందాం.

ఈ సంవత్సరం శ్రీరామ నవమి రోజు చేసే లావాదేవీలు అన్నీ కూడా కలిసి వస్తాయి అని తెలుస్తుంది. అలాగే రియల్ ఎస్టేట్లో పెట్టుబడును కూడా అద్భుతంగా కలిసి రానున్నట్లు తెలుస్తోంది. ఈ సంవత్సరం శ్రీరామ నవమి రోజు షాపింగ్ కి అనువుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంవత్సరం శ్రీరామ నవమి రోజంతా కూడా షాపింగ్ చేయడానికి ఎంతో అనుకూలంగా ఉన్నట్లు , అలాగే ఈ సంవత్సరం శ్రీరామ నవమి షాపింగ్ చేయడం కూడా చాలా మంచిది అని తెలుస్తుంది. అలాగే శ్రీరామ నవమి రోజు ఇంటికి సంబంధించిన వస్తువులు కూడా కొనుక్కోవడం మంచిది అని  , శ్రీరామ నవమి రోజు ఇంటికి సంబంధించిన ఏ వస్తువునైనా కొనుక్కొని వాడుకోవచ్చు అని తెలుస్తుంది. అలాగే ఈ శ్రీరామ నవమి రోజంతా కూడా షాపింగ్ చేయడానికి అనుకూలంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అలా ఈ శ్రీరామ నవమి షాపింగ్ మరియు రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు ఎంతో అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే శ్రీ రామనవమి రోజున ఈసారి రవి పుష్య యోగం ఏర్పడుతోంది. మరియు సర్వార్థసిద్ధి యోగం, రవి యోగం , సుకర్మ యోగం కూడా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: