అయితే గతంలో ఆడిన మ్యాచ్ల ప్రకారం..CSK తో KKR పోటీపడి గెలిచిన మ్యాచ్ లలో ఎక్కువగా చెన్నై సూపర్ కింగ్ గెలిచినట్లు తెలుస్తోంది. దాదాపుగా 26 మ్యాచ్ ఉండగా అందులో చెన్నై 17 మ్యాచ్ జరగగా. కేవలం ఇందులో 8 మ్యాచ్లను కోల్ కత గెలిచింది.
KKR లో అత్యధిక బ్యాట్స్ మెన్ ఎవరంటే ఆండ్రీ రస్సెల్ ఈ ఆటగాడు 140 సిక్సర్లు వరకు కొట్టారు. కేవలం 66 ఇన్నింగ్స్ లోనే ఈ ఘనత సాధించారు రస్సెల్. ఇక CSK తరపున ధోని 189 సిక్సర్లు కొట్టాడు. ఖచ్చితంగా ఈసారి 200 నటించగలరు.
ఇక KKR బౌలింగ్ పరంగా చూసుకుంటే ఆఫ్ స్పిన్నర్ సునీల్ నరైన అత్యధికంగా వికెట్లను కొల్లగొట్టాడు. ఇప్పటివరకు 161 ఖర్చులను తీశారు. ఇక CSK బౌలింగ్ పరంగా చూస్తే బ్రావో 138 వికెట్స్ తీశారు.
ఇక ఫీల్డింగ్ పరంగా చూసుకుంటే..CSK లో సురేష్ రైనా ఇప్పటివరకు 98 క్యాచ్ లు పట్టాడు. రవీంద్ర జడేజా 63 క్యాచ్ లు పట్టాడు. KKR లో మాత్రం ఆండ్రీరస్సెల్ 26 క్యాచ్ లు పట్టాడు.