ఐపీఎల్ 2024 లో భాగంగా ఇప్పటికే అనేక మ్యాచులు కంప్లీట్ అయ్యాయి. అందులో అద్భుతమైన ప్రదర్శనను కనబరిచిన కొన్ని చెట్లు ఇప్పటికీ పాయింట్లు పట్టికలో అద్భుతమైన స్థితిలో ఉంటే కొన్ని జట్లు మాత్రం పేలవమైన ప్రదర్శనతో కింది స్థాయిలో ఉన్నాయి. ప్రస్తుతం పాయింట్లు పట్టికలో ఎవరు ఏ స్థానంలో ఉన్నారు అనే విషయాన్ని తెలుసుకుందాం.

రాజస్థాన్ రాయల్స్ : ఈ జట్టు ఇప్పటివరకు  10 మ్యాచ్ లను ఆడగా అందులో 8 మ్యాచ్లలో గెలుగింది కేవలం రెండింటిలో ఓడిపోయి 16 పాయింట్ లతో ఈ సీజన్ లో ఇప్పటి వరకు పాయింట్లు పట్టికలో మొదటి స్థానంలో ఉంది.

కోల్కతా నైట్ రైడర్స్ : ఈ జట్టు ఇప్పటి వరకు  10 మ్యాచ్ లను ఆడగా అందులో 7 మ్యాచ్లలో గెలుగింది. కేవలం 3 మ్యాచ్ లలో ఓడిపోయి 14 పాయింట్ లతో ఈ సీజన్ లో ఇప్పటి వరకు పాయింట్లు పట్టికలో 2 వ స్థానంలో ఉంది.

లక్నో : ఈ జట్టు ఇప్పటి వరకు  10 మ్యాచ్ లను ఆడగా అందులో 6 మ్యాచ్లలో గెలుగింది. కేవలం 4 మ్యాచ్ లలో ఓడిపోయి 12 పాయింట్ లతో ఈ సీజన్ లో ఇప్పటి వరకు పాయింట్లు పట్టికలో 3 వ స్థానంలో ఉంది.

సన్రైజర్స్ హైదరాబాద్ : ఈ జట్టు ఇప్పటి వరకు  10 మ్యాచ్ లను ఆడగా అందులో 6 మ్యాచ్లలో గెలుగింది. కేవలం 4 మ్యాచ్ లలో ఓడిపోయి 12 పాయింట్ లతో ఈ సీజన్ లో ఇప్పటి వరకు పాయింట్లు పట్టికలో 4 వ స్థానంలో ఉంది.

చెన్నై సూపర్ కింగ్స్ : ఈ జట్టు ఇప్పటి వరకు  10 మ్యాచ్ లను ఆడగా అందులో 5 మ్యాచ్లలో గెలుగింది. కేవలం 5 మ్యాచ్ లలో ఓడిపోయి 10 పాయింట్ లతో ఈ సీజన్ లో ఇప్పటి వరకు పాయింట్లు పట్టికలో 5 వ స్థానంలో ఉంది.

ఢిల్లీ క్యాపిటల్స్ : ఈ జట్టు ఇప్పటి వరకు  11 మ్యాచ్ లను ఆడగా అందులో 7 మ్యాచ్లలో గెలుగింది. 5 మ్యాచ్ లలో ఓడిపోయి 10 పాయింట్ లతో ఈ సీజన్ లో ఇప్పటి వరకు పాయింట్లు పట్టికలో 6 వ స్థానంలో ఉంది.

కింగ్స్ 11 పంజాబ్ : ఈ జట్టు ఇప్పటి వరకు  10 మ్యాచ్ లను ఆడగా అందులో 4 మ్యాచ్లలో గెలుగింది. 6 మ్యాచ్ లలో ఓడిపోయి 8 పాయింట్ లతో ఈ సీజన్ లో ఇప్పటి వరకు పాయింట్లు పట్టికలో 7 వ స్థానంలో ఉంది.

గుజరాత్ : ఈ జట్టు ఇప్పటి వరకు  10 మ్యాచ్ లను ఆడగా అందులో 4 మ్యాచ్లలో గెలుగింది. 6 మ్యాచ్ లలో ఓడిపోయి 8 పాయింట్ లతో ఈ సీజన్ లో ఇప్పటి వరకు పాయింట్లు పట్టికలో 8 వ స్థానంలో ఉంది.

ఇక ముంబై ఇండియన్స్ ఆరు పాయింట్లతో 9వ స్థానంలోనూ , బెంగళూరు జట్టు 6 పాయింట్స్ తో పదవ స్థానంలోనూ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ipl