క్రికెట్ సినీ ప్రియులకు ఎంతగానో ఇష్టమైన ప్లేయర్లలో ఇండియన్ క్రికెటర్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోని కూడా ఒకరు.. ఈ రోజున తన 43వ బర్తడే కనుక ఎంఎస్ ధోని కి సంబంధించి ఎన్నో విషయాలు వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా క్రికెట్ అంటే తెలియని వారికి కూడా క్రికెట్ అంటే ఇలా ఉంటుంది అనే విషయాన్ని చూపించగలిగారు మహేంద్ర సింగ్ ధోని.


2007 సెప్టెంబర్ 24 క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి టి20 ప్రపంచ కప్ టోర్నీని  జరుగుతున్నది.. అయితే అక్కడ ఇండియా ,పాకిస్తాన్ జెట్ లో ఫైనల్ వరకు చేరాయి.. ముందుగా బ్యాటింగ్కు టీమిండియా దిగగా అందులో గౌతం గంభీర్ నిలిచారు. అందరూ విఫలమై 54 బంతుల్లో 75 పరుగులు మాత్రమే చేశారు. టీమ్ ఇండియా వరల్డ్ కప్ గెలవడానికి రోహిత్ శర్మ, ధోని, యువరాజ్ ,యూసఫ్ పటాన్, రాబిన్ ఉతప్ప, ఫెయిల్ అయిన.. రోహిత్ శర్మ 16 బంతుల 30 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. ఇదే టీమ్ ఇండియాకు గెలుపుకు కారణమైంది.

అయితే 2007లో వరల్డ్ కప్ లోనే టీమ్ ఇండియా తరఫున ఆడిన రోహిత్ శర్మ అప్పుడు కెప్టెన్గా ధోని ఉన్నారు. రోహిత్ శర్మాను 2013వ ముందు వరకు అంతా మ్యాగీ మ్యాన్ అంటూ కూడా ట్రోల్ చేయడం జరిగింది. కానీ మహేంద్రసింగ్ ధోనీ మాత్రం రోహిత్ కు వరుస పెట్టి అవకాశాలు ఇస్తూనే ఉన్నారు. ఒక మ్యాచ్ మినహా రోహిత్ శర్మ పెద్దగా ప్రభావం చూపించలేదు.. దీంతో 2011 ప్రపంచ కప్ లో సెలెక్ట్ చేయలేదు. కానీ మధ్యలో ధోని మరొకసారి రోహిత్ శర్మకు అవకాశం ఇచ్చారు. 2012లో కూడా రోహిత్ శర్మ అవకాశాలు ఇచ్చిన ఫ్లాప్ గా మిగిలిపోయారు. 2013లో ధోని తీసుకుని నిర్ణయం రోహిత్ కెరియర్ ని మలుపు తిప్పింది.


అప్పటివరకు మిడిల్ ఆర్డర్గా బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ శర్మ ధోనినే ఓపెనర్ గా ప్రమోట్ చేశారు. దీంతో తన విశ్వరూపాన్ని చూపించి ప్రపంచానికి తలెత్తేలా చేశారు. అలా ధోనితో మంచి స్నేహబంధం వల్ల ఎక్కువగా అవకాశాలు లభించాయి. ఇలా రోహిత్ శర్మ కెరియర్ లో ధోని గాడ్ ఫాదర్ గా నిలిచారు. ముఖ్యంగా ఐపీఎల్ లో ఉండే టీమ్ లలో ధోని అరాధ్యంలో చెన్నై ముంబై ఎన్నోసార్లు ఆడి చెన్నై ని కూడా ముంబై ఓడించింది. ఇప్పటివరకు చెన్నై టీమ్ ను ఐపీఎల్ లో అత్యధిక సార్లు ఓడించిన జట్టుగా మిగిలింది ముంబై. 2022లో భారత్ జట్టు పగ్గాలు తీసుకున్న రోహిత్ రెండేళ్లు తిరిగేలోపు టి20 వరల్డ్ కప్ అందుకున్నారు. అంటే దాదాపుగా 17 ఏళ్ల తర్వాత టీమ్ ఇండియా WTC కప్పుని అందుకోవడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: