టీమిండియాలో  కొత్త ప్రతిభకు కొదవ లేకుండా పోయింది అన్న విషయం తెలిసిందే. ఎంతో మంది యువ ఆటగాళ్లు భారత జట్టులో చోటు కోసం తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ అదరగొట్టేస్తున్నారు అని చెప్పాలి అయితే తమ ఆట తీరుతో ఇక తామే టీం ఇండియా ఫ్యూచర్ స్టార్స్ అన్న విషయాన్ని నిరూపిస్తున్నారు. కొంతమంది దేశ వాలి టోర్నీలలో అదరగొడుతూ ఉంటే.. ఇంకొంతమంది అటు ఐపీఎల్ లాంటి మెగాటోనీలలో ఇరగదీస్తూ ఇక భారత జట్టులో చోటు సంపాదించుకుంటూ ఉన్నారు అని చెప్పార.


 ఈ క్రమం లోనే టీమ్ ఇండియా లో ప్రతి స్థానం లో కూడా తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యం లో అప్పటికే జట్టులో చోటు సంపాదించుకున్న కొంతమంది యంగ్ ప్లేయర్లు ఎప్పటికప్పుడు తమను నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది అని చెప్పాలి. అయితే విరాట్ కోహ్లీ t20 కెరియర్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత భారత టి20 జట్టు ఏమైపోతుందో అని అభిమానులు అనుకున్నారు. కానీ ఇటీవల యంగ్ టీమ్ ఇండియా జింబాబ్వే పర్యటనకు వెళ్లి అక్కడ ఐదు మ్యాచ్లో సిరీస్ 4-1 గెలుచుకోగలిగింది.


 ఈ క్రమం లోనే భారత జట్టులో ఎవరిని ఎంపిక చేస్తే బాగుంటుంది అనే విషయం పై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు కూడా తమ అభిప్రాయాలను రివ్యూల రూపం లో చెప్పేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇదే విషయం గురించి స్పందించిన భారత మాజీ బ్యాటింగ్ కోచ్ విక్రం రాథోడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మూడు ఫార్మాట్ లలో ఆడగాలని సత్తా ఉన్న ఆటగాళ్లు అంటూ విక్రమ్ రాథోడ్ అన్నారు. భవిష్యత్తు లో వీరిద్దరూ బ్యాటింగ్లో టీమిండియా బ్యాక్ బోన్ ల మిగులుతారు అంటూ అభిప్రాయ పడ్డాడు. ఈ ఇద్దరి క్రికెటర్లు చాలా కాలం పాటు టీమ్ ఇండియాకు ఆడతారు అని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: