సాధారణంగా ప్రొఫెషనల్ క్రికెట్లో క్రికెట్ నాణ్యతను మరింత పెంచేందుకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఎప్పుడు ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు సరికొత్త రూల్స్ ని తీసుకువస్తూ ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు ఐసిసి తీసుకువచ్చే రూల్స్ అటు ఆటగాళ్లకు ఇబ్బంది కలిగించినప్పటికీ ఐసీసీ మాత్రం ఎక్కడా వెనకడుగు వేయవు.


 కాగా గతంతో పోల్చి చూస్తే ఇక ఇప్పుడు ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకునేందుకు కూడా అటు క్రికెట్లో అధునాతనమైన టెక్నాలజీ అందుబాటులో ఉంది అన్న విషయం తెలిసిందే. దీంతో ఇక ఎలాంటి నిర్ణయాన్ని అయినా సరే ఒకటికి రెండుసార్లు పరిశీలించిన తర్వాత ఖచ్చితమైన నిర్ణయాన్ని తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. కానీ కొన్ని కొన్ని సార్లు మాత్రం ఏకంగా అమ్మాయిలు ఇలాంటి టెక్నాలజీ అందుబాటులో ఉన్న నిర్ణయాలు తీసుకోవడంలో పొరపాటు పడుతూ ఉంటారు. ఇలా ఎవరైనా అబ్బాయిలు ప్రొఫెషనల్ క్రికెట్లో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు అంటే చాలు అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.


 రావల్పిండి వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్ట్ లో పాకిస్తాన్ బ్యాట్స్మెన్ షాన్ మసూద్ అవుట్ అయిన విధానం వివాదాస్పదంగా మారింది. బంగ్లాదేశ్ ఫేసర్ షోర్పుల్ ఇస్లాం వేసిన బంతిని షాన్ మసూద్ ఎదుర్కొన్నాడు. అయితే అదే ప్యాడ్స్ కు తాకి వెళ్లి వికెట్ కీపర్ చేతుల్లో పడింది. అయితే ఎంపైర్ అది నాట్ అవుట్ గా ప్రకటించాడు. కానీ బంగ్లా ఆటగాళ్లు మాత్రం అది అవుట్ అని కాన్ఫిడెంట్ గా ఉండడంతో డిఆర్ఎస్ కు వెళ్లారు. అయితే రివ్యూ లో స్పష్టంగా బంతి ప్యాడ్స్ కు తగిలినట్లు కనిపిస్తున్న.. థర్డ్ అంపైర్ మాత్రం దానిని ఇక ఔట్ గా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నాడు. దీంతో ఇది కాస్త వివాదాస్పదంగా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: