తాజాగా రావల్పిండి టెస్టులో బంగ్లాదేశ్ జట్టుపై పాకిస్తాన్ జట్టు ఓడిపోయింది. దీంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2023 - 2025 పాయింట్ల పట్టికలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. అద్భుతమైన విజయం సాధించిన బంగ్లాదేశ్ జట్టు పాయింట్ల పట్టికలో ముందుకు దూసుకుపోయి ప్రస్తుతం ఆరవ స్థానంలో ఉంది. ఇకపోతే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో భారత్ ప్రస్తుతం అగ్ర స్థానంలో కొనసాగుతుంది. ఇప్పటి వరకు భారత జట్టు 9 టెస్ట్ మ్యాచ్ లను ఆడి 68.52 శాతం పాయింట్లు నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంది. ఇక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2023 - 2025 లో టాప్ 9 స్థానంలో ఉన్న జట్లు ఏవో తెలుసుకుందాం.

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ (WTC) లో భారత జట్టు 68.52 పాయింట్ లతో పాయింట్ల పట్టిక లో మొదటి స్థానంలో కొనసాగుతుంది.

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ (WTC) లో ఆస్ట్రేలియా జట్టు 62.50 పాయింట్ లతో పాయింట్ల పట్టిక లో 2 వ స్థానంలో కొనసాగుతుంది.

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ (WTC) లో న్యూజిలాండ్ 50 పాయింట్ లతో పాయింట్ల పట్టిక లో 3 వ స్థానంలో కొనసాగుతుంది.

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ (WTC) లో ఇంగ్లాండ్ 41.07 పాయింట్ లతో పాయింట్ల పట్టిక లో 4 వ స్థానంలో కొనసాగుతుంది.

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ (WTC) లో శ్రీలంక 40 పాయింట్ లతో పాయింట్ల పట్టిక లో 5 వ స్థానంలో కొనసాగుతుంది.

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ (WTC) లో బంగ్లాదేశ్ 40 పాయింట్ లతో పాయింట్ల పట్టిక లో 6 వ స్థానంలో కొనసాగుతుంది.

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ (WTC) లో దక్షిణాఫ్రికా 38.89 పాయింట్ లతో పాయింట్ల పట్టిక లో 7 వ స్థానంలో కొనసాగుతుంది.

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ (WTC) లో పాకిస్తాన్ 30.56 పాయింట్ లతో పాయింట్ల పట్టిక లో 8 వ స్థానంలో కొనసాగుతుంది.

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ (WTC) లో వెస్టిండీస్ 18.52 పాయింట్ లతో పాయింట్ల పట్టిక లో 9 వ స్థానంలో కొనసాగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Wtc