WWE మాజీ రెజ్లర్ బటిస్టా గురించి తెలియనివారు ఎవరు ఉండరు.  మాజీ WWE రెజ్లర్ బటిస్టా ఆటకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే అలాంటి మాజీ WWE రెజ్లర్ బటిస్టా ఒక్కసారిగా తన బరువును విపరీతంగా కోల్పోయాడు. గతంలో  మాజీ WWE రెజ్లర్ బటిస్టాకు ఉన్న కండలు, శరీర ఆకృతి ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేది. ఇప్పుడు అతను పూర్తిగా తన శరీర బరువును కోల్పోయాడు.


అతని చూసి రెజ్లర్ బటిస్టా ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. రెజ్లర్ బటిస్టాకు ఏమైనా భయంకరమైన వ్యాధి వచ్చిందేమోనని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఈ WWE రెజ్లర్ బటిస్టా నటుడిగా కూడా ఎన్నో సినిమాల్లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. హాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించాడు. ది రాక్ తరహాలోనే WWE రెజ్లర్ బటిస్టాకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడమే కాకుండా.... ప్రేక్షకుల్లో మంచి పాపులారిటీ కూడా దక్కించుకున్నాడు. కానీ 55 ఏళ్ల ఈ WWE రెజ్లర్ బటిస్టా ఒకప్పుడు ఉన్నట్లుగా ఇప్పుడు లేడు.

ది లాస్ట్ షోగర్ల్ టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (TIFF) ప్రీమియర్ లో WWE రెజ్లర్ బటిస్టా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ వేడుకల్లో WWE రెజ్లర్ బటిస్టా దిగిన ఫోటోలు వైరల్ గా మారాయి. దీంతో గతంలో ఉన్న బటిస్టాకు కండలు, శరీర ఆకృతి ఎంతో బాగుందని, ఇప్పుడు అసలు తన కండలు, శరీర ఆకృతి కనిపించడం లేదని అందరూ వాపోతున్నారు. ఈ విషయం తెలిసి అతని అభిమానులు విపరీతంగా బాధపడుతున్నారు.  కాగా WWE మాజీ రెజ్లర్ బటిస్టా... ఏజ్‌ బార్‌ కావడంతోనే... దాదాపు 50 కిలోల వరకు తగ్గినట్లుగా చెబుతున్నారు. ఇక కొంత మంతి WWE మాజీ రెజ్లర్ బటిస్టాకు భయంకరమైన వ్యాధి వచ్చిందని అంటున్నారు. మరి WWE మాజీ రెజ్లర్ బటిస్టాకు ఏం అయిందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: