హుమా ఖురేషి మోస్ట్ వాంటెడ్ అండ్ మోస్ట్ క్రేజీ బ్యూటీ గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ అమ్మడు సౌత్ లో కూడా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా తన ఫోటోలు వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ బ్యూటీ అందాల ఆరబోతకు ప్రతి ఒక్కరూ ఫిదా అవుతారు. బాలీవుడ్ హాట్ బ్యూటీ హుమా ఖురేషి 2019 సంవత్సరంలో గ్యాంగ్ ఆఫ్ వాస్సేపూర్ సినిమా ద్వారా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది.


హిందీ, మరాఠీ, తమిళంలో ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. దాదాపు అగ్ర హీరోలు అందరి సరసన నటించింది. తన అందాల ఆరబోతలో ఏమాత్రం రాజీ పడదు.  ఇదిలా ఉండగా....ఈ బ్యూటీ గురించి తాజాగా ఓ సంచలన వార్త వైరల్ అవుతుంది. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన శిఖర్ ధావన్ తన లైఫ్ ను జాలిగా గడుపుతున్నాడు. వెకేషన్స్ లో బిజీగా ఉన్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ వ్యక్తిగత విషయం గురించి ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


శిఖర్ ధావన్ ఓ హాట్ బ్యూటీతో సరదాగా ఎంజాయ్ చేస్తూ కనిపించాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఆ బ్యూటీ ఎవరు అని అందరూ ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగానే ఆ బ్యూటీ హుమా ఖురేషి అనే తెలిసిపోయింది. ఈ బ్యూటీ తమిళం, హిందీ, మరాఠీలో ఎన్నో సినిమాల్లో నటించింది. ప్రస్తుతం హిందీ వెబ్ సిరీస్ లలో నటిస్తోంది.


ఆ బ్యూటీతో శిఖర్ ధావన్ సరదాగా ఎంజాయ్ చేస్తూ, డ్యాన్సులు చేస్తూ కనిపించారు. దీంతో ఈ ఫోటోలు కొంతమంది పలు రకాలుగా మాట్లాడుతున్నారు. టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్, హుమా ఖురేషి మధ్య సీక్రెట్ రిలేషన్ ఉంది కావచ్చు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: