అదే భారత్ 3 - 1 తేడాతో ఈ సీరిస్ గెలిచినా ఫైనల్ కి వెళుతుంది .. కానీ సౌత్ ఆఫ్రికా తో జరిగే రెండు టెస్టులలో శ్రీలంక విజయం సాధిస్తేనే ఇది సాధ్యమవుతుంది. ఒకవేళ సౌత్ ఆఫ్రికా - శ్రీలంక మధ్య రెండో మ్యాచ్ డ్రా అయినా కూడా ఆసీస్ పై భారత్ 3 - 1 తో గెలిస్తే ఫైనల్ కి చేరుతుంది. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ సిరీస్ 2 - 2 డ్రా అయినా కూడా భారత్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరటానికి అవకాశాలు ఉంటాయి. ఇలా జరగాలంటే ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న సీరీస్ ను దక్షిణాఫ్రికా 2 - 0 తేడాతో కైవసం చేసుకోవాలి. అంతేకాకుండా ఆస్ట్రేలియా తో జరిగే రెండు మ్యాచ్లు టెస్ట్ సిరీస్ ను శ్రీలంక కనీసం 1 - 0తో గెలుచుకోవాలి. అప్పుడు బార్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ 2 - 2 తో డ్రా చేసుకున్న ఫైనల్ కి వెళుతుంది.