మనదేశంలో ఉన్న నిరుపేదలకు సేవ చేయాలనే గొప్ప లక్ష్యంతో స్థాపించిన సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ ఇప్పుడు ఐదేళ్లు పూర్తి చేసుకుంది .. ఈ సందర్భంగా ముంబైలోని బొంబే క్లబ్లో ఫౌండేషన్ ఐదో వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు .. ఈ ఈవెంట్ లో సారాను ఫౌండేషన్ డైరెక్టర్గా సచిన్ ప్రకటించాడు. సచిన్ కూతురు సారా టెండుల్కర్ ఇంత పెద్ద బాధ్యత రావటంపై ఆమె ఎంతో ఆనందించింది .. అలాగే ఈ ఫౌండేషన్ లో భాగమై తన తల్లిదండ్రులు ప్రారంభించిన ఈ సేవలను కొనసాగించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని సారా టెండూల్కర్ ఎంతో ఆనందం వ్యక్తం చేసింది.
అలాగే నా తల్లిదండ్రులు మొదలుపెట్టిన ప్రతి ఒక్క చిన్న కలను కొనసాగించడానికి నేను ఎంతో ఆనంద పడుతున్నాను .. అలాగే ఇలాంటి సందర్భం కోసం నేను ఎంతో ఆత్రుతగా ఎన్నో కలతో ఎదురుచూస్తున్నా .. రాబోయే రోజుల్లో నిరుపేదల పిల్లలకు మరెన్నో అవకాశాలు అలాగే మరికి ఈ ప్రపంచాన్ని దగ్గరే చేసే ఈ ప్రయాణం కోసం నేను ఎంతో ఆనంద పడుతున్నాను అంటూ సార తన మనసులోని మాటను బయటపెట్టారు. నా తల్లితండ్రులు మొదలుపెట్టిన ప్రతి చిన్న కలను కొనసాగించడానికి నేను ఎంతో గర్వపడుతున్నాను .. ఇలాంటి గొప్ప సందర్భం కోసం నేను వేచి ఉన్నాను ఇక పిల్లలకు గొప్ప అవకాశాలు వరికి ప్రపంచాన్ని అందించే ఈ ప్రయాణంలో నేను మార్గదర్శకురాలిగా ఉండటం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని సారా టెండూల్కర్ చెప్పుకొచ్చింది.