చాలా రసవత్తంగా చాంపియన్ ట్రోఫిక్ క్రికెట్ జరుగుతోంది. ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ కీ సైతం ఎట్టకేలకు సిద్ధమవుతోంది భారత్, న్యూజిలాండ్ జట్లు.. వీరిద్దరి మధ్య హోరాహోరీ పోరుకు సైతం సిద్ధమైనట్లుగా కనిపిస్తోంది. ఈ ఫైనల్ మ్యాచ్ సైతం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగబోతోంది. అయితే లీక్ దశలో ఇదే స్టేడియంలో జరిగిన ఒక మ్యాచ్లో న్యూజిలాండ్ పై టీమ్ ఇండియా భారీ విజయాన్ని అందుకున్నదట. ఒకవేళ అన్ని అనుకున్నట్లు జరిగితే ఫైనల్ లో కూడా ఇదే రిపీట్ అయ్యే అవకాశం ఉన్నది. అయితే ఒకవేళ ఈ మ్యాచ్లో గెలిస్తే ఎవరికీ ఎన్ని కోట్లు వస్తుందో చూద్దాం.


2025 ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ విజేతకు భారీగానే డబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయట.. ఛాంపియన్ ట్రోఫీ ప్రైజ్ మనీ 60.6 కోట్ల రూపాయలు ఉంటుందట. అయితే ఈ టోర్నీలో పాల్గొన్నటువంటి ప్రతి చెట్టుకి కూడా 1.08 కోట్ల రూపాయలు ఇస్తారట అలాగే గ్రూప్ స్టేజిలో విజయం సాధించిన ప్రతి జట్టుకు 29.5 లక్షల రూపాయలు అందుతాయట. అలాగే న్యూజిలాండ్ కు రెండు మ్యాచ్లు గెలిచింది. కాబట్టి ఆ జట్టుకి సైతం 59 లక్షల రూపాయల వరకు వస్తాయట. టీమిండియా మొత్తం మూడు మ్యాచ్లు గెలిచింది కాబట్టి మొత్తం మీద 88 లక్షలు వస్తాయి.


ఇక ప్రైజ్ మనీ లో మిగిలిన డబ్బులు 30 కోట్లకు పైగా ఫైనల్ విన్నర్ రన్నర్లకు అందుకుంటారట.. ఫైనల్లో గెలిచిన మ్యాచ్ కి 19.49 కోట్ల రూపాయలు అందుకుంటారట. ఫైనల్ లో ఓడి రన్నర్గా గెలిచిన జట్టుకి 9.74 కోట్ల రూపాయలు ఇస్తారు.. ఒకవేళ ఇండియా ఫైనల్ లో గెలిస్తే ఈ టోర్నీ ని ఆర్డినందుకు 21.4 కోట్లు అందుకుంటుంది ఒకవేళ న్యూజిలాండ్ గెలిస్తే 21.1 కోట్ల రూపాయలు తీసుకువెళ్తారట. మరి అసలు ఏంటన్నది రేపటి రోజున తెలియబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: