తెలుగులో ఈ షో సీజన్ 4 ను జరుపుకుంటుంది..ఆరు వారాలు దాటిన ఈ షో లో ఆరుగురు బయటకు వెళ్లిపోయారు. ఏడో వారం ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయింది. వారందరూ హౌస్ లో స్ట్రాంగ్ సపోర్ట్ ఉన్న వాళ్ళే.. అయితే ఎలిమినేట్ అవుతుంది అనుకున్న మోనాల్ లక్కీగా లోపలికి వచ్చేసింది..ఇప్పుడు ప్రేక్షకులు మళ్లీ ఆమెను బయటకు పంపించాలని ఫిక్స్ అయ్యారు. అన్నిటికన్నా ముఖ్యమైనది నిన్న జరిగిన మంచి మనుషులు,రాక్షసులు టాస్క్.. మరో రొమాంటిక్ జంటను పరిచయం చేసింది.. మొత్తానికి హౌస్ లో హారిక కామం తో రెచ్చిపోతుంది అంటూ కామెంట్లు అందుకుంటుంది.
ఇది ఇలా ఉండగా... ఇప్పుడు మరో రచ్చ మొదలైంది.. అమ్మా రాజశేఖర్ మాస్టర్ వైఫ్ రాధా లాస్య పై మండిపడ్డారు. తాజాగా ఓ యుట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె మాట్లాడుతూ..వృత్తి పరంగా నా భర్త రాజశేఖర్ వందల మంది అమ్మాయిలతో పనిచేశారు.. ప్రొఫెషనల్ పరంగా ఆయన్ని ఒక టాస్క్‌లో సంచాలకుడిగా పెట్టారు. కానీ యాంకర్ లాస్య చాలా రిజర్వ్డ్ టైప్ అనుకుంటా.. అనవసరంగా నా భర్తపై నింద వేసేసింది..నా భర్త తప్పు చేయడు.. తప్పు చేసావని అంటే భరించలేరు..అంటూ రాధా లాస్య పై మండి పడింది..ప్రస్తుతం ఈ విషయం దుమారం రేపుతున్నాయి.. ఇక ఈ విషయం పై ఎంత రచ్చ జరుగుతుందో చూడాలి...