
రియాల్టీ షోలలో తనదైన బెంచ్ మార్క్ ని సృష్టించి మళ్లీ ఇప్పుడు యాంకర్ గా కొనసాగుతున్నాడు.. స్టార్ మా లో ప్రసారం అవుతున్న బిగ్గెస్ట్ డాన్స్ రియాల్టీ షోకి ఆయన ప్రస్తుతం యాంకర్ కొనసాగుతుండగా ఆయన గతంలో చేసిన ఆట అనే షో యొక్క ప్రైజ్ మనినీ గెలిచిన కంటెస్టెంట్ కి ఇవ్వకుండా మింగేశాడు వార్తలు ప్రచారం అవుతున్నాయి.. జీ తెలుగు లో ప్రసారం అయిన ఈ ఆట అనే షో ద్వారా భరత్, సన్నీ, సందీప్, తేజు వంటి డాన్సులు మంచి గుర్తింపు తెచ్చుకోగా ఈ ప్రోగ్రాం లో విజేతగా నిలిచిన సన్నీ మాస్టర్ కొన్ని షాకింగ్ విషయాలు తెలిపాడు..
ఆట 5,6 సీజన్లలో సన్నీ విజేతఓంకార్.. యాంకర్ గా, దర్శకుడిగా టాలీవుడ్ లో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు.. ప్రస్తుతం ఉన్న టాప్ కొరియోగ్రాఫర్ లందరూ ఈయన షోలు చేసి చూసి వచ్చిన వారే అని ఆ టాప్ కొరియోగ్రాఫర్లు సైతం చెప్తూ ఉంటారు.. తొలుత యాంకర్ గా చేసి ఆ తర్వాత డాక్టర్ గా మంచి మంచి గా నిలవగా సీజన్ ఫైవ్ జడ్జెస్ విన్నర్ గా తనైతే ఎస్ఎంఎస్ విన్నర్ గా బెన్ని నిలిచాడు అని తెలిపాడు.. ఆరో సీజన్లో తాను విన్నరవ్వగా ఆ సీజన్ విన్నర్ కి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని తెలిపాడు.. జీ ఛానల్ కి కాల్ చేయగా చెక్ ఎవరో వచ్చి తీసుకున్నారని వారు చెప్పారు అని తెలిపారు కానీ తన పేరు కూడా అప్పటికే ఇచేశామని అన్నారట.. ఇప్పటికీ ఆ చెక్కు రాలేదు ఆ డబ్బు రాలేదంటూ వాపోతున్నాడు.. దాంతో కొంతమంది ఓంకారం మింగేశడని కామెంట్లు పెడుతున్నారు ఇందులో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియాలంటే ఓంకార్ నోరు విప్పాల్సిందే..