బిగ్ బాస్ ద్వారా ఫేమస్ అయిన వారిలో ఒకటి హాట్ బ్యూటీ దివీజ.. బిగ్ బాస్ ద్వారా తన అందాలతో ,హాట్ లుక్ తో యువతను విపరీతంగా ఆకట్టుకుంది. సీజన్ చిరు మనసును దోచుకుంది. అప్పటి వరకు కూడా పెద్దగా తెలియదు. తన అందంతో బాగా ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. బిగ్ బాస్ ముందు పలు సినిమాలో నటించగా.. ఈమె ఎవరు అని కూడా ఎవరు ఆరా తీరలేదు. కానీ బిగ్ బాస్ తర్వాత దివి అంటే ఓ సెలబ్రేటిగా మారింది. ఇక యువతను మాత్రం తన అందంతో బంది చేసిందనే చెప్పవచ్చు. దెబ్బకు అందాల దివి జాతకం పూర్తిగా మారిపోయింది.


ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఇక ఈమె మహేష్ బాబు నటించిన సినిమా లో సైడ్ ఆర్టిస్ట్ గా నటించగా.. అప్పటి వరకు ఎవరికీ తెలియకపోగా.. బిగ్ బాస్ తర్వాత ఆమె కనిపించే పాత్ర గురించి సోషల్ మీడియాలో తెగ సర్చ్ చేశారు. ఇక ఈ బ్యూటీ తన సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దివి బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చినా తర్వాత సోషల్ మీడియా లో బిజీ అవ్వడం గమనార్హం..


అంతేకాకుండా ఆమె తీసుకునే ఆహారంలో ఎక్కువ సీ ఫుడ్ ఉండేలా చూసుకుంటుందట. ఇదిలా ఉంటే తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియో ని షేర్ చేయగా.. అందులో లో ప్రోటీన్స్ గురించి ఓ యాడ్ చేసింది. ఇక అందులో ఆమె ఫిష్ గురించి తన వంట మనిషితో కాస్త ఓవర్ గా రియాక్ట్ అవడంతో.. అది ప్రోటీన్స్ నుండి తీసుకొచ్చిన పాపగారు అనడంతో.. తనకు ప్రోటీన్స్ మీద ఎక్కువ నమ్మకం ఉందంటూ కాస్త ప్రోటీన్ నాన్   మార్ట్ గురించి అడ్వర్టైజ్ ఇచ్చింది. ఇవన్నీ చూసిన నెటిజన్లు మాత్రం పాపను మాములుగా ఓ రేంజులో ఆ డుకున్నారు. దాంతో మళ్ళీ అందరి నోట్లో ఈ పేరు నానుంతుంది.. సినిమాల విషయం మాత్రం తెలియలేదు..



మరింత సమాచారం తెలుసుకోండి: