జగతి అసలు పేరు జ్యోతి రాయ్. 1987వ సంవత్సరం జూలై 4వ తేదీన కర్ణాటక లో జన్మించింది. ఇక జ్యోతి రాయ్ తన విద్యాభ్యాసాన్ని అంత పుట్టూరులో పూర్తిచేసుకుంది. తన అందం అభినయంతో ఎంతోమంది ని ఆకట్టుకుంటున్న జ్యోతి రాయ్ గుప్పెడంత మనసు సీరియల్ కంటే ముందు నిరుపమ్ హీరోగా నటించిన కన్యాదానం అనే సీరియల్లో జ్యోతి రాయ్ నటించింది. చాలా సంవత్సరాల తర్వాత తిరిగి గుప్పెడంత మనసు సీరియల్ తో తల్లి పాత్రలో అలరిస్తూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరవడానికి ప్రయత్నం చేస్తోంది.