ఇక నట కుమారి జబర్దస్త్ లోనే కాకుండా కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలలో కూడా.. సందడి చేస్తూ ఉంటుంది. తను వేసే అద్భుతమైన డ్యాన్స్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ నటి క్లాసికల్ డాన్స్ లో కూడా బాగా ఆరితేరింది. ఇక ఈమె మాస్ డాన్స్ వేస్తే చాలు చూసేవారు కచ్చితంగా భయపడాల్సిందే.. అలాంటిది ఈమె తాజాగా జబర్దస్త్ లో రాకింగ్ రాకేష్ స్కిట్ లో గెస్ట్ గా పిలిచి ఈమెతో మా స్ స్టెప్పులు వేయించి ఒక ఊపు ఊపించారని చెప్పవచ్చు. ఇక దీని తర్వాత స్కిట్ లో భాగంగానే..తన చుట్టుకొలతలు కొలుచుకోమంటూ తన బ్యాక్ చూపిస్తూ ముందుకు వెళ్లి పోయింది. దాంతో ఒక్కసారిగా రాకింగ్ రాకేష్ మొహాన్ని సైడ్ కు తిప్పుకున్నాడు.. దీంతో ఈ స్కిట్టు చూసిన వారంతా ఇమే ఇ స్కిట్ ను బ్బు **చింది అని కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు నెటిజన్స్.
ఇక వీరిద్దరూ కలిసి చేసిన స్కిట్ ని.. జడ్జ్ రోజా పగలపడి నవ్వడం జరిగింది. అందుకు సంబంధించిన ఈ ప్రోమో ఇప్పుడు.. చాలా వైరల్ గా అవుతోంది.పూర్తి వీడియో కావాలంటే స్కిట్ ప్రసారమయ్యే అంతవరకు వేచి చూడాలి.