కానీ తన సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా కొన్ని ఎపిసోడ్లను టెలికాస్ట్ చేస్తూ వచ్చాడు నాగబాబు.. ప్రస్తుతం మళ్లీ కామెడీ స్టార్ షోలో కి రీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే దీనికి కూడా కామెడీ స్టార్స్ ధమాకా అనే పేరును మార్చి కొన్ని మార్పులు చేయడం కూడా జరిగింది.. అయితే ఇందులో జడ్జీలుగా శేఖర్ మాస్టర్, నాగ బాబు లు ఉండగా.. యాంకర్ గా దీపిక పిల్లి ఉండేది.. ఇక ఇందులో లో కమెడియన్లు సైతం పాత వారే ఉన్నారు. ఇక ఇందులో ముక్కు అవినాష్ తన భార్యను కూడా ఈ షో లోకి తీసుకురావడం జరిగింది.
ఇక అవినాష్ స్కిట్ లో ప్రేమ గురించి ఒక డైలాగ్ చెబుతూ ఉండగా.. నమ్మకం లేకపోతే నాగబాబు గారి ని అడగమని తెలపడంతో.. ఏం అవినాష్ చెప్పమంటావా అంటూ నాగబాబు కౌంటర్ వేశారు.. మీకు నా మీద ప్రేమ ఉంటే 10 మార్కులు ఇవ్వండి.. అంతేకానీ నా బ్యాక్ గ్రౌండ్ కి మాత్రం చెప్పకండి అంటూ ప్రాధేయపడ్డాడు.. నాగబాబు నీ కాపురాన్ని మాత్రం పాడు చేయను అని తెలియజేస్తూ సైలెంట్‌గా సెటైర్ వేసాడు. ప్రస్తుతం ఈ సభకు సంబంధించి ఒక ప్రోమో తాజాగా వైరల్ గా మారుతోంది. ఏది ఏమైనా ఇందులో సరి కొత్తదనంతో కమెడియన్స్ కడుపుబ్బ నవ్విస్తున్నారు అని చెప్పవచ్చు