
ఇక ఆరియానాతో మాత్రం యాంకర్ శివ తాజాగా పులిహోర కలుపుతున్నట్లు గా కనిపిస్తోంది.. ఇక రెండవ ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఇల్లంతా కూడా చాలా గందరగోళంగా సాగుతోంది.. నామినేషన్ల గురించి ముమైత్ ఖాన్ అప్పుడే బాధ పడడం కూడా ప్రారంభించిందట. కానీ కొంతమంది మాత్రం సింపతి కోసం ఇలా చేస్తోంది అన్నట్లుగా భావిస్తున్నారు. అయితే అందరూ బాగానే ఉన్నప్పటికీ ఎవరితో ఎలాంటి ప్రోబ్లం లేకుండా నామినేట్ చేయాలంటూ ముమైత్ ఖాన్ తెగ ఓవరాక్షన్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇక అఖిల్ అయితే అనవసరంగా కూడా తనకు తాను నవ్వేసుకుంటున్నాడు.
ఇక గత సీజన్లో చాలా డల్ గా ఉండి ఇప్పుడు మాత్రం నవ్వుతూ కనిపిస్తున్నాడు అఖిల్.. అలా మొత్తానికి ఎవరు వారు బిగ్ బాస్ హౌస్ లో తమ టాలెంట్‌ను నిరూపించుకో కుంటున్నారు. ఆషూ రెడ్డి అయితే తన స్థాయిని మించి ఉత్సాహాన్ని చూపిస్తోంది.. ఈ ఆరియా నా అయితే ఆమె చేసే ఓవరాక్షన్ చూడలేకపోతున్నాం అట్లుగా తెలుస్తోంది. ఇక యాంకర్ శివ తనని ఫ్లట్ చేస్తున్నాడు అని చెప్పి తెగ మెలికలు తిరిగిపోతోంది ఈ ముద్దుగుమ్మ. ఇక్కడ అంత మంది ఉండగా తను ఫ్లట్ చేసేందుకు నేనే కనపడ్డానా అంటూ యాంకర్ శివ పై రెచ్చి పోయింది. ఇక యాంకర్ శివా తో ఆరీయానా తో పులిహోర కలుపుతోంది.