ఇక ఈమె ఎలిమినేషన్ తర్వాత యాంకర్ రవి కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని విషయాలను బయటపెట్టింది.. హౌస్ లో అఖిల్- అషు రెడ్డి మధ్య నడుస్తున్న వ్యవహారాన్ని ఆమె బయట పెట్టడం జరిగింది. బిగ్ బాస్ అంటేనే ఒక పెద్ద గబ్బు షో.. ఇందులో కొంతమంది లవ్ ట్రాక్ లోనే పెట్టి ప్రతి సీజన్ లో ఒకటో రెండో జనాలని బకరాలను చేస్తూ ఉన్నారు అని తెలియజేసింది. గత సీజన్లో సిరి, షణ్ముఖ లను బలి చేయగా ఈ సీజన్లో కూడా ఎవరిని బకరా చేస్తారని తెలిపినట్లు సమాచారం.
ఇక రొమాన్స్ అన్న, లవ్ అన్న చాలా ఆత్రపడిపోతోంది ఉంటుంది బోల్డ్ బ్యూటీ ఆషు రెడ్డి. ప్రస్తుతం ఈమె అఖిల్ ని దగ్గరే ఉన్నట్లుగా కనిపిస్తోంది. అతని దగ్గరికి వెళ్లి అలగడం తరువాత సారీ చెప్పుకోవడం ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. హౌస్ లో అఖిల్ ని ఎవరైనా ఒక మాట అన్న కూడా వారి మీదికి కోపం గా అరుస్తూ ఉంటుంది. అయితే బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వచ్చిందో తెలియదు కానీ అఖిల్ కోసమే అన్నట్లుగా వరస్ట్ గేమ్ ఆడుతోంది. వాస్తవానికి సరయు ఎలిమినేట్ కాకూడదంటే కానీ ఎవరో చెప్పారని తనని ఎలిమినేట్ చేశారని తెలియజేసింది. అజయ్ బ్యాచ్ అంతా చి*రగా ఉంటారని తెలిపింది.