ఇక తాజాగా నారప్ప, విరాటపర్వం వంటి చిత్రాలతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ. నారప్ప చిత్రంతో ప్రేక్షకుల ను మరొకసారి బాగా ఆకట్టుకుంది. తను నటించిన విరాటపర్వం చిత్రం ఇంకా విడుదల కాలేదు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కు సీనియర్ హీరోల సరసన నటించే అవకాశాలు వస్తున్నాయి. గ్లామర్ పరంగా తన పర్ఫార్మెన్స్ తో సరికొత్తగా ఆకట్టుకుంటోంది ప్రియమణి.అయితే ఎంతో అందం గ్లామర్ ఉండి యంగ్ హీరోలతో కూడా నటించబోతోంది ఈమె. అయితే ఈ మధ్య డీ షో లో అల్లు అర్జున్ సరసన నటించాలని కోరిక ఉన్నదంటూ తెలియజేసింది. కచ్చితంగా ఆయనతో నటించే అవకాశం వస్తే వదులుకోను అని తేల్చి చెప్పేసింది. అందుకోసం కాస్తా సన్నబడి నాజూగ్గా తయారైనట్టుగా కనిపిస్తోంది ప్రియమణి. అయితే ఈమెకు ఆశించినస్థాయిలో అల్లుఅర్జున్ తో నటించే అవకాశం వస్తుందా రాదా అనే విషయం తెలియాలంటే మరో కొద్ది రోజులు ఆగాల్సిందే. అయితే మరికొందరు మాత్రం ఈమె కేవలం బుల్లితెర పైనే ఆధారపడవలసి ఉంటుంది అన్నట్లుగా కామెంట్లు చేస్తున్నారు.కనీసం ఇప్పటికైనా ప్రియమణి తన అనుకున్న కలలు నెరవేర్చుకునే ఉందా లేదా అని ఆమె అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉండటం గమనార్హం.