తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలనటి నటి సితార గురించి ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే. తను చీర కడితే అచ్చం తెలుగింటి అమ్మాయిల కనిపిస్తూ ఉంటుంది. మనసు మమత సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. దీంతో తెలుగు ప్రేక్షకులను మరొక లెవెల్ లో బాగా ఆకట్టుకుంది సీతార. ఆ తర్వాత శ్రీవారి చిందులు వంటి సినిమాల్లో నటించి తనలోని నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

అటు తర్వాత ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి కొన్ని సహాయ పాత్రలు కూడా చేసింది. దీంతో ప్రస్తుతం ఏమి సినిమాలకు గ్యాప్ ఇచ్చి బుల్లితెర పై బాగా సందడి చేస్తోంది. తాజాగా సితార ఒక ఇంటర్వ్యూ లో పాల్గొని తన జీవితంలో జరిగిన కొన్ని విషయాలను తెలియజేసింది. తన చిన్న వయసులోనే హీరోయిన్ కావడంతో చాలా టీనేజ్ సంబంధించిన లైఫ్ లో మిస్ అయినట్లే గా తెలియజేసింది. దీంతో ఈమె కాలేజ్ కు వెళ్లాలని ఆలోచన లేకపోవడంతో పాటు వెళ్ళిన కూడా సినిమాలతోనే తన మైండ్ అంతా నిండి ఉండేదని తెలియజేసింది. ఆ వయసులోనే ఆమె సినిమాల్లో బిజీగా ఉండడం చేత తన టీనేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేయలేక పోయానని తెలియజేసింది.


ఇక హఠాత్తుగా తన తండ్రి మరణించడంతో పాటు ఆ బాధను మర్చిపోలేకపోయాను అని తెలిపింది ప్రస్తుతం తన లైఫ్ గురించి ఈ విషయాలు యూట్యూబ్ ఛానల్ లో చాలా వైరల్ గా మారుతున్నాయి. సినిమాలకు గ్యాప్ ఇచ్చి బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటిస్తే సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా నిలుస్తోంది సితార. ప్రేక్షకుల ఆదరణ పొందిన తీరాలలో ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో తులసి ఫ్రెండ్ పాత్రలో సితార నటిస్తోంది. మొత్తానికి సితార అటు వెండి తెరను విడుచు బుల్లితెరను బాగా సందడి చేస్తోంది అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: