
సుధీర్ హెబ్బా పటేల్ తో నేను హీరో గా యాక్ట్ చేస్తే మీరు హీరోయిన్ గా యాక్ట్ చేయాలని తెలియజేశారు. అయితే సుధీర్ చెప్పిన మాటలకు హెబ్బా పటేల్ అర్థం కాకపోవడం తో వెరైటీ ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. దీంతో ఆమని సుధీర్ హెబ్బా పటేల్ కు నచ్చలేదనుకుంటా అని తెలియజేశారు.. కానీ హెబ్బా పటేల్ మాత్రం సుదీర్ తనకు బాగా నచ్చడని ఫ్లయింగ్ కిస్ కూడా ఇచ్చింది. ఇక ఆ తరువాత హైపర్ ఆది, రామ్ ప్రసాద్ వంటివారు ఎంట్రీ ఇచ్చి శ్రీదేవి డ్రామా కంపెనీ కి మరింత పైపులు తెచ్చారు.
ఇక హైపర్ ఆది కి హెబ్బా పటేల్ హగ్ ఇవ్వగా అది ప్రేక్షకులకు నవ్వు తెప్పించే లా ఎక్స్ప్రెషన్ పెట్టాడు అది. ఇక నరేష్ కూడా తనకి కూడా ఫ్రెండ్లీ హగ్ కావాలని అడగడం హెబ్బా పటేల్ నరేష్ కూడా హగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ ప్రోమో కి ఆరు లక్షలకు పైగా వ్యూస్ రావడం గమనార్హం. ఈ ఎపిసోడ్ ఈనెల 29వ తేదీన బుల్లితెరపై ప్రసారం కానుంది. ఇక ప్రోమో సూపర్ గా ఉంది అని సుధీర్ ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులు ఉంటాయని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక కన్నడలో కూడా జై సుధీర్ అన్న అంటూ కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇక హెబ్బా పటేల్ కూడా చాలా కాలం తర్వాత బుల్లితెరపై కనిపిస్తోంది.