సుదీర్ ను రష్మీ కలసి లవ్ లో ఉన్నట్లు చూపించినప్పటికీ.. రష్మీ క్యారెక్టర్ లేని అమ్మాయి అయితే కాదని ఆర్పి చెప్పడం జరిగింది. రష్మీ చాలా ఎవరికైనా ఆపద వస్తే చాలా ఫీల్ అవుతుందని తెలిపారు.అయితే సుధీర్ రష్మీ షో ల అభివృద్ధి కోసమే అలా చేశారని తెలియజేశారు. మేమంతా ఎందుకు జబర్దస్త్ నుంచి బయటికి వచ్చామో ప్రేక్షకులు వాటిని అర్థం చేసుకోవాలని ఆర్పి తెలియజేయడం జరిగింది. జబర్దస్త్ షోకు రేటింగ్ ఎందుకు తగ్గుతోందని ఆర్పి కామెంట్ చేయడం జరుగుతోంది. రేటింగ్ తగ్గడానికి పలు కారణాలు ఉన్నప్పటికీ.. అయినా సరే జబర్దస్త్ నిర్వహించే వారు కంటిస్టేంట్లను తిడుతూ ఉంటారని తెలిపారు ఆర్పి. అయితే కేవలం వారికి రేటింగ్ గురించే తప్ప మరే ఇతర విషయాలను కూడా వారు అంతగా పట్టించుకోరని ఆర్పి తెలిపారు.
అయితే ఈ షోను వదిలేసి వెళితే కొంతమందికి అవకాశాలు రావని భావించి ఎంతో మంది ఇంతకాలం ఆ షోను అంటిపెట్టుకొని ఉన్నారని తెలిపాడు ఆర్పి. జబర్దస్త్ అగ్రిమెంట్లు వాళ్లకు ఆ కంటెస్టెంట్ నచ్చకపోతే పంపించవచ్చుని.. కానీ స్వయంగా మనం బయటకు వెళ్లిపోతే రూ.10 లక్షల రూపాయలు కట్టవలసి ఉంటుందని ఆర్పి తెలియజేశారు. అలా మూడు లైన్లతో అగ్రిమెంట్ క్రియేట్ చేసి ఉంచుతారని తెలిపారు ఆర్పి. రేటింగ్ తగ్గాయని పిలిపించిన సమయంలో ఫుడ్ గురించి తాను ప్రశ్నించే వలసి వచ్చింది అని ఆర్పి తెలియజేశారు.. తనని ఏ ఛానల్ కి వెళ్ళినా కూడా చాలా బ్రహ్మాండంగా చూసుకుంటూ ఉన్నారని ఆర్పి తెలియజేయడం జరిగింది.A