
ఇక ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఈ ముద్దుగుమ్మ బాగానే సంపాదిస్తున్నది. యాంకర్ శ్యామల అందంపై ఆర్జీవి ఆమెను పొగడ్తలతో ముంచేయడం జరిగింది. అలా మరొకసారి ఈమె ట్రెండీగా మారిపోయింది అంతకుముందు శ్యామల చుట్టు ఎక్కువగా కాంట్రవర్సీ విషయాలే జరిగాయి. ఆమె భర్త ఒక మహిళను మోసం చేశారని కోటి రూపాయల నింది*డుగా నిలిచారని వార్తలు కూడా వినిపించాయి దీంతో ఇమే చుట్టు పలు వివాదాలు కూడా అల్లుకున్నాయి.
యూట్యూబ్ చానల్లొ శ్యామల చేసే వీడియోలు చెప్పే పర్సనల్ విషయాలు కూడా చాలా వైరల్ గా మారుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈమె డ్రెస్సింగ్ స్టైల్.. ఈమె వేసి స్టెప్పులు కూడా చాలా ట్రెండ్రిగా మారుతూ ఉంటాయి ప్రస్తుతం హీరో నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమాలోని రాను రాను అంటుందో చిన్నదో అనే పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసింది యాంకర్ శ్యామల ప్రస్తుతం ఈ వీడియో కాస్త వైరల్ గా మారుతోంది. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు నేటిజన్ సైతం ఫిదా అవుతున్నారు.