
ఇక సింగర్ మనో హైపర్ ఆదితో కలిసి పలు స్కిట్స్ కూడా చేసేవారు. అలా జబర్దస్త్ షో కి ఒక జడ్జి దొరికారని అనుకున్నారు.. ఇక తర్వాత జడ్జి రోజా కూడా వెళ్లిపోవడం జరిగింది. ఇక తర్వాత సింగర్ మనో కూడా వెళ్లిపోయారు. ఇక స్టార్ మనో మాటీవీలో సింగింగ్ ప్రోగ్రాం ప్రారంభం కావడంతో ఇక అక్కడికి వెళ్ళినట్లు సమాచారం అయితే మధ్యలో మళ్ళీ అలా వచ్చిన కూడా గ్యాప్ ఇచ్చేశారు. ఇక దీంతో ఈ షోకి పెర్మనెంట్ ఎవరు వస్తారా అనుకుంటున్నా సమయంలో.. కృష్ణ భగవాన్ కనిపించారు. ఇక శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో గెస్ట్ గా కూడా రావడం జరిగింది.
ఇక తన పంచులతో అందరిని బాగా నవ్విస్తూ ఉంటాడు. ఇక కృష్ణ భగవాన్ టైమింగ్ చూసి ప్రతి ఒక్కరు కూడా ఫిదా అయ్యారు. ఇక దీంతో కృష్ణ భగవాన్ జడ్జిగా ఉంటే చాలా బాగుంటుందని అందరూ అనుకుంటున్నారు. దింతో మరి కొంతమంది మనో పోయి కృష్ణ భగవాన్ జడ్జిగా కూర్చుండిపోయారని కామెంట్ చేస్తున్నారు.