విడుదలైన జబర్దస్త్ ఎపిసోడ్ ప్రోమోలో ఏకంగా ఇద్దరు కలిసి డాన్స్ చేయడం.. అది కూడా రొమాంటిక్ సాంగ్ చేయడంతో చూసేవారికి విడ్డూరంగా అనిపించింది.. మెగాస్టార్ చిరంజీవి వంటి స్టార్ హీరోలతో కలసి డాన్స్ చేసిన ఖుష్బూ బుల్లెట్ భాస్కర్ తో డాన్స్ చేయాల్సి రావడం అందరికీ విడ్డూరంగా అనిపించింది అంటూ చాలామంది అభిమానులు కూడా వ్యక్తం చేస్తున్నారు.. ఇదంతా షో రేటింగ్ రావడానికి కోసమే చేస్తున్నారు అంటే కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇలా రేటింగ్ కోసమే అని తెలిసిన కూడా చూసే ప్రయత్నం చేసుకోలేకపోతున్నారు.
అసలు వీరిద్దరి మధ్య ఎందుకు ఇంతలా ఇలాంటి బాండింగ్ ఎలా ఏర్పడింది అనేది అర్థం కాని ప్రశ్న.అసలు ఏమైంది అనే విషయానికి వస్థే..రేటింగ్ కోసమే ఇదంతా అన్నట్టు గా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. కుష్బూ జడ్జ్, బుల్లెట్ భాస్కర్ టీం లీడర్.. ఇద్దరి మధ్య బాండింగ్ వుండేలా చూపించడం తో షో కి హైలెట్ అవ్వాలి అని చూస్తున్నారు. మరి ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది చూడాలి.