
ప్రస్తుతం ఉప్పెన సీరియల్ లో రూపా క్యారెక్టర్ లో నటిస్తున్న ఆమె పేరు ఆధ్యా పరుచూరి. ఆద్య కృష్ణ తులసి సీరియల్ లో రూపాన్ని పాత్రలో కూడా నటించి అలరించింది.. ఆ ఒక్కటి అడక్కు అనే సీరియల్ లో మాధురి పాత్రను పోషించిన ఈమె ప్రస్తుతం ఉప్పెన సీరియల్ లో రూప పాత్రను పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. బుల్లితెరలో వచ్చే ప్రతి సీరియల్ లో కూడా ప్రేక్షాభిమానాన్ని సొంతం చేసుకుంటూ విజయవంతంగా ముందుకు సాగుతోంది ఉప్పెన సీరియల్ దాదాపు 300 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న కూడా సక్సెస్ గా ముందుకు సాగుతోంది అంటే ఏ రేంజ్ లో ప్రేక్షకులను అలరిస్తుందో అర్థం చేసుకోవచ్చు.
ఆద్య పరుచూరి కి కూడా చిన్నతనం నుంచి నటన మీద ఎక్కువగా ఆసక్తి ఉండేదట. ఆ ఆసక్తి ఆమెను సినీ రంగం వైపు అడుగులు వేసేలా చేసింది. ఇకపోతే కాలేజీలో చదువుకున్న సమయంలోనే ఎక్కువగా కల్చర్ యాక్టివిటీస్ లో పాల్గొనేదట రూప నటనలో తన టాలెంట్ నిరూపించుకోవడానికి మళ్ళీ సీరియల్స్ వరకు అడుగులు వేసింది. ఇకపోతే ఒక ఈ సీరియల్ మాత్రమే కాదు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న బోలెడు సీరియల్ కూడా మరింత టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతున్నాయి.