తెలుగు బుల్లితెరపై యాంకర్ అనసూయ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వయసులో కూడా ఈమె అందంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకోవడమే కాకుండా.. తన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూనే ఉన్నది.. పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ కూడా వయసుతోపాటు అందం పెంచుకుంటుంది. సినీ ఇండస్ట్రీకి కాస్త లేటుగా అడుగుపెట్టిన ఈమె హీరోయిన్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది అనసూయ. ఇదంతా పక్కన పెడితే సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్గానే ఉంటూ పలు రకాలుగా గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది.
మనం తాజాగా అనసూయ చేసిన పనికి నెటిజెన్లు ఫైర్ అవుతున్నారు.. కెరియర్ మొదట్లో న్యూస్ రీడర్ గా పనిచేసిన అనసూయ ఆ తర్వాత వెండితెర పైన సైడ్ యాక్టర్ గా కూడా అడుగుపెట్టింది . ఆ వెంటనే జబర్దస్త్ బుల్లితెర పైన యాంకర్ గా అడుగుపెట్టి తిరుగులేని యాంకర్ గా పేరు సంపాదించింది. జబర్దస్త్ లో ఎంట్రీ డాన్స్ తో తన డ్రెస్సింగ్ స్టైల్స్ తో అందరిని కూడా ఫిదా చేసింది అనసూయ.  ఆమెకు వెండితెర పైన అవకాశం రాగానే నటిగా కూడా మంచి గుర్తింపు సంపాదించుకుంది.

ఒకవైపు యాంకర్ గా మరొకవైపు నటిగా అవకాశాలతో ఫుల్ బిజీగా ఉంటుంది అనసూయ.  మరికొన్ని చిత్రాలలో స్పెషల్ సాంగ్ లలో కూడా నటించింది. అప్పుడప్పుడు తను చేసి పోస్టుల పైన కూడా ట్రోలింగ్ ఎదుర్కోవలసి వస్తూ ఉంటుంది. ఈ వయసులో కూడా గ్లామర్ షో చేయడంలో ఏమాత్రం వెనకడుగు వేయదు అనసూయ. తన భర్త నుండి పూర్తిగా తనకు ఫ్రీడం లభించడంతో ఇలా అందాలతో రెచ్చిపోతూ ఉంటుంది. నిన్నటి రోజున జిమ్ములో గంటల తరబడి వర్కౌట్ చేస్తున్నట్లుగా కొన్ని ఫోటోలను వీడియోలను షేర్ చేసింది.. ఇప్పుడు తాజాగా లెగ్ డే అంటూ పొట్టి నిక్కర్ వేసుకుని తన కాళ్ళను చూపిస్తోంది.. అందులో తన థైస్ అందాలు కనిపించే విధంగా ఒక్క స్టోరీ రూపంలో పంచుకుంది. ఈ ఫోటోలు చూసిన అభిమానులు సైతం అనసూయ పైన అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. రోజు రోజుకి ఇలాంటి పని చేస్తున్నావేంటి అనసూయ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: