ఇకపోతే సింగర్ సునీత కుమార్తె శ్రేయ.. కూడా తన తల్లిలాగే చాలా అందంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈమె విదేశాలలో చదువుకుంటున్నట్లు తెలుస్తోంది. నాగచైతన్య నటించిన సవ్యసాచి అనే సినిమాలో సునీత కూతురు ఒక పాట పాడింది. ఈమె గాత్రం కూడా బాగుందని సంగీతం అంటే చాలా ఇష్టం అని కూడా తెలియజేసింది. కానీ ఇటీవల ఫారిన్ లో చదువుతున్న తన కూతురును కలిసేందుకు వెళ్లిన సునీత అక్కడ తన కూతురిని కౌగిలించుకొని ఎమోషనల్ అవుతున్న ఒక వీడియోని తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ వీడియో చూసిన అభిమానులు సైతం సునీత కూతురు హీరోయిన్లను మించిన అందంతో ఉంది. హీరోయిన్గా ఎంట్రీ ఇస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.