
అయితే గత కొన్నేళ్లుగా ఫైమా, ప్రవీణ్ మధ్య ప్రేమ ఉందని వీరిద్దరు వివాహం చేసుకోబోతున్నారని రూమర్స్ కూడా వినిపించాయి.. ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్ లో కూడా ఒకరినొకరు ఇష్టం అనే విధంగా ఎన్నో సందర్భాలలో గిఫ్ట్లు ఇచ్చుకోవడంతోపాటు సర్ప్రైజ్లు కూడా వంటివి చేసుకున్నారు. ఇవన్నీ చేసిన అభిమానులు వీరిద్దరి మధ్య నిజంగానే ప్రేమ ఉందని విధంగా అభిప్రాయాన్ని సృష్టించారు.. సుడిగాలి సుదీర్, రష్మి తర్వాత మళ్లీ అంతటి గుర్తింపు సంపాదించుకున్న వారిలో ఫైమా ప్రవీణ్ కూడా గుర్తింపు అందుకున్నారు..
ఫైమా, ప్రవీణ్ ప్రేమ విషయాన్ని ఎన్నోసార్లు బహిరంగంగా చెప్పారు.. కానీ ఈ మధ్య ఇద్దరి మధ్య కాస్త గ్యాప్ వచ్చిందని విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆమధ్య ప్రవీణ్ వేరే అమ్మాయితో ప్రేమలో ఉన్నారని రూమర్లు కూడా వినిపించాయి. తాజాగా ఇద్దరు కలిసి శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో సందడి చేశారు.. ఈ షోలో హైపర్ ఆది, రష్మీ ,ఇంద్రజ కలిసి వీరిని ప్రేమ విషయం పైన నిలదీశారు.. అసలు ఏం జరిగిందో చెప్పమంటూ అడగగా.. ప్రవీణ్ ఓపెన్ అయ్యారు.. ప్రవీణ్ మాట్లాడుతూ ఫైమాకి నేను నచ్చలేదని చెప్పినట్టుగా తెలియజేశారు ప్రవీణ్.. అయినప్పటికీ పైన మాత్రం లేదన్న మాట్లాడుతున్నామంటూ కవర్ చేయగా ఇక్కడ హైలెట్ చేశారు ప్రస్తుతానికి అందుకు సంబంధించి ఈ ప్రోమో వైరల్ గా మారుతోంది.